Kids English Grammar - Active Voice and Passive Voice
There are 2 kinds of Voice
1. Active Voice
2. Passive Voice
Note: Active Voice subject ను doer of the action అంటారు.
Passive Voice subject లో receiver of the action అంటారు.
Ex: I teach English - A.V (Active Voice)
English is taught by me - P.V(Passive Voice)
ముఖ్యంగా P.V అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది
1. ఒక పనిని ఎవరు చేస్తారో తెలియనప్పుడు
Ex: My pen was stolen (దొంగలించినవారు తెలియదు)
2. ఒక పనిని ఎవరు చేస్తారో ఖచ్చితంగా తెలిసినప్పుడు
Ex: A thief was arrested(Police arrest చేస్తాడు)
3. ఒక పనిని రహస్యంగా ఉంచాలి అని అనుకున్నపుడు
Ex: An important information was collected
ఒక A.V ని P.V లోకి మార్చడానికి 6 సూత్రాలు పాటించాలి.
1. ఇచ్చిన వాక్యంలోని Subject, Verb, Object లను గుర్తించాలి
2. Object ను Subject గా మార్చాలి
3. Tense ఆధారంగా Be form ను ఉపయోగలించాలి
4. Main Verb ను Verb₃ రూపంలోకి (V₃ ) మార్చాలి
5. By అనే preposition ను రాయాలి
6. Subject ను Object గా మార్చి రాయాలి.
Ex: I learn English (A.V)
English is learned be me. (P.V)
ఒక A.V ని P.V లోకి మార్చాలంటే A.V లోని Main Verb (అంటే పనిని తెలియజేసేది) Transitive Verb అయి ఉండాలి. Intransitive Verb కలిగిన A.V ని P.V లోకి మార్చలేం.
Transitive Verb :
ఒక వాక్యంలోని Transitive Verb ను కనుక్కోవాలంటే "what / whom" అనే పదాలతో ఆ వాక్యంలోని Verb ను ప్రశ్నించాలి. అలా ప్రశ్నించినప్పుడు ఏదో ఒక answer వచ్చినట్లయితే దానిని Transitive Verb అంటారు. ఎలాంటి answer రానప్పుడు దానిని Intransitive Verb అంటారు.
Ex: 1. I learn English
I learn what? ---------> answer ---> English
2. I teach you
I teach whom?--------> answer ------> You
కాబట్టి పై రెండు వాక్యాల్లోని learn, teach అనే main verbs ఉన్నాయి.
Intransitive Verb :
Ex: 1.She goes to school
She goes what?----> No answer
2. They are walking towards the town
They are walking what?----> or whom?------> No answer
కాబట్టి పై రెండు వాక్యాల్లో go, walk లను Intransitive Verbs అంటాము.
Be form ను ఉపయోగించడం:
AV PV
1. S + V₁ + O S + am/is/are + V₃ + by +O
2. S + V₂ + O S + was/were + V₃ + by +O
3. S + will/shall + V₁ + O S + will/shall + be + V₃ + by +O
4. S + am/is/are+ V₄ + O S + am/is/are + being + V₃ + by +O
5. S + was/were + V₄ + O S + was/were + being + V₃ + by +O
6. S + have/has + V₃ + O S + have/has + been + V₃ + by +O
7. S + had/V₃ + O S + had/been + V₃ + by +O
8. S + will have/shall have + V₃ + O S + will/shall + have + been + V₃ + by +O
పై టేబుల్ ను Short Cut లో కింది విధంగా గుర్తుపెట్టుకోవచ్చు
AV PV
1. V₁ am/is/are
2. V₂ was/were
3. am/is/are/was/were being
4. have/has/had/will have/shall have been
5. will/shall be
No comments:
Post a Comment